
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మైసా' నవంబర్ 27న విడుదల కానుంది.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గాయం కారణంగా షూటింగ్‌కు విరామం తీసుకున్న రష్మిక, త్వరలోనే తిరిగి సెట్స్‌లో పాల్గొననున్నారు.