Technology
దేశీయ ఐటీ రంగంలో 24 వేల ఉద్యోగాలు కోత

దేశీయ ఐటీ రంగంలో 24 వేల ఉద్యోగాలు కోత

Oneindia Telugu1h
THE BRIEF
1

గడిచిన 12 నెలల కాలంలో భారతదేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థల్లో ఐటీ, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏకంగా 24,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు తగ్గిపోయాయి.

2

టాప్ టెక్ దిగ్గజాల నుంచి దాదాపు 92,000 మంది ఉద్యోగులు బయటకు వెళ్లగా, కేవలం 68,000 మందిని మాత్రమే కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు.

3

కోడింగ్, మ్యాన్యువల్ టెస్టింగ్ వంటి సాధారణ పనులను ఏఐ టూల్స్ వేగంగా పూర్తి చేస్తుండటంతో ఐటీ హెడ్‌కౌంట్ తగ్గుముఖం పట్టింది.