ప్రోటీన్ పౌడర్లను ప్రతి ఒక్కరూ వాడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాయామం చేసేవారు మాత్రమే వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవాలని సూచించారు.
అధికంగా ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.