
టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమై, ఉద్యోగులను సైలెంట్‌గా తొలగిస్తున్నట్లు సమాచారం.
సంస్థలోని పలువురు ఉద్యోగుల స్లాక్ ఖాతాలు అకస్మాత్తుగా మాయం కావడంతో ఈ లేఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ తొలగింపుల ప్రక్రియపై ఒరాకిల్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.