లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన రెండు సినిమాలు వరుసగా రెండు రోజుల్లో విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది.
ఒకే సమయంలో రెండు చిత్రాలు విడుదల కావడం నయనతార కెరీర్‌లో ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందాయని, నయనతార తన మార్కును మరోసారి చూపిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.