
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ కేవలం 142 పరుగులకే ఆలైటైంది.
విండీస్ బౌలర్లలో చేజ్ 5 వికెట్లు, జోమెల్ వారికన్ 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.