
గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో భాగంగా, 2030 శతాబ్ది క్రీడల ఆతిథ్య బాధ్యతలను భారత్ స్వీకరించింది.
ముగింపు వేడుకల్లో భాగంగా నీరజ్ చోప్రా మరియు పి.టి. ఉష కామన్వెల్త్ ఫ్లాగ్, బాటన్‌ను అధికారికంగా అందుకున్నారు.
దీంతో 2030లో జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ నగరం వేదికగా నిలవనుంది.