
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగగా, టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, ఆర్.నారాయణమూర్తి వంటి నిర్మాతలు, నటులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పోలింగ్ భారీగా నమోదైనట్లు సమాచారం.