
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో రూ. 10 వేల లోపు ధర కలిగిన ఫోన్ల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.
ప్రస్తుతం మార్కెట్ ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో వినియోగదారులు తమ బడ్జెట్ను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తక్కువ ధరలో లభించే ఫోన్ల కొరత కారణంగా వినియోగదారులు ప్రధానంగా 4జీ ఫోన్లకే పరిమితం కావాల్సి వస్తోంది.