Entertainment
సింగర్ దలేర్ మెహందీ ప్రదర్శనపై ఉత్తరాఖండ్ మంత్రి ఆగ్రహం

సింగర్ దలేర్ మెహందీ ప్రదర్శనపై ఉత్తరాఖండ్ మంత్రి ఆగ్రహం

Namasthe Telangana1d
THE BRIEF
1

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పంజాబ్ సింగర్ దలేర్ మెహందీ ప్రదర్శనపై మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2

మద్యం సేవించి దుర్గామాత కార్యక్రంలో పాటలు పాడుతూ కళాకారులు కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

3

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.