
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ సలహాతో రివ్యూ కోరి సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ను అవుట్ చేయడంలో విజయం సాధించారు.
పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేసి తన బ్యాటింగ్ ప్రతిభను చాటుకున్నాడు.