
తూర్పుగోదావరి జిల్లాలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారైన నిందితుడు అవినాద్‌ను కంకిపాడు వద్ద పోలీసులు గుర్తించారు.
నిందితుడిని పట్టుకునే క్రమంలో సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వి కత్తితో దాడి చేయడంతో, సీఐ నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు.
గాయపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు నిందితుడు అవినాద్ ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.