Economy
ఈ నెలాఖరుకల్లా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో మరియు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌

ఈ నెలాఖరుకల్లా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో మరియు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌

Sakshi1h
THE BRIEF
1

జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఈ నెల 12కల్లా సెబీకి తుది ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

2

దసరా పండుగ తదుపరి ఈ నెల 23కల్లా పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభించి, ఈ నెలాఖరులోగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

3

ఈ ఐపీవో ద్వారా 3.8 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.36,500 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.