స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా చాలా భిన్నమైన చిత్రమని ఆమె పేర్కొన్నారు.
ఈ సినిమా పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని రష్మిక తెలిపారు.