Entertainment
టొరంటోలో 'అంగ్' సినిమా ప్రదర్శన

టొరంటోలో 'అంగ్' సినిమా ప్రదర్శన

Eenadu1h
THE BRIEF
1

నాగాలాండ్‌కి చెందిన ‘అంగ్‌’ సినిమా అరుదైన ఘనత సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

2

తేజ రియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రదర్శితమైంది.

3

ఈ చిత్రానికి ప్రదర్శనలో భాగంగా 'ప్లాట్‌ఫామ్ ప్రైజ్' అవార్డు లభించింది.