
నాగాలాండ్‌కి చెందిన ‘అంగ్’ సినిమా అరుదైన ఘనత సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
తేజ రియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రదర్శితమైంది.
ఈ చిత్రానికి ప్రదర్శనలో భాగంగా 'ప్లాట్‌ఫామ్ ప్రైజ్' అవార్డు లభించింది.