
ఇరాన్‌పై దాడిచేసే ఆలోచన తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అవసరమైతేనే మరోసారి సైనిక చర్యకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే దాడి చేయాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితి అమెరికాకు అనుకూలంగా ఉందని, తాము కోరుకున్నది ప్రతిఒక్కటీ లభిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.