International
పాకిస్థాన్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్

పాకిస్థాన్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్

Eenadu2h
THE BRIEF
1

శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది పాకిస్థాన్ పోలీస్ కానిస్టేబుళ్లను సాయుధులు అడ్డుకున్నారు.

2

వారు తమ ఇళ్లకు వెళ్తుండగా సినీ ఫక్కీలో ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.

3

ఈ ఘటన పాకిస్థాన్‌లో తీవ్ర కలకలం రేపింది.