శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది పాకిస్థాన్ పోలీస్ కానిస్టేబుళ్లను సాయుధులు అడ్డుకున్నారు.
వారు తమ ఇళ్లకు వెళ్తుండగా సినీ ఫక్కీలో ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన పాకిస్థాన్లో తీవ్ర కలకలం రేపింది.