'రామాయణ' సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై స్పందించారు.
కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలను ఆమె ఆసక్తికరంగా వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.