గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,870 వద్ద నిలిచింది.
అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,290గా నమోదైంది.
మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,99,900గా స్థిరంగా కొనసాగుతోంది.