పాత ఆండ్రాయిడ్ వెర్షన్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
ప్రభావితమైన ఫోన్ మోడళ్ల జాబితాను వాట్సాప్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు.