
తుమ్మిడిహెట్టి బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్ల వరకేనని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు మహారాష్ట్ర అంగీకరించింది.
సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ నిర్ణయం ద్వారా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంపై తదుపరి చర్చలకు మార్గం సుగమమైంది.