Entertainment
యువ నటి అనన్య రాజ్ మృతి: సినీ పరిశ్రమలో విషాదం

యువ నటి అనన్య రాజ్ మృతి: సినీ పరిశ్రమలో విషాదం

eenadu.net1h
THE BRIEF
1

హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన 27 ఏళ్ల నటి అనన్య రాజ్ జులై 15న కన్నుమూశారు.

2

ఏడాదికి పైగా శారీరక, మానసిక వేదనతో పోరాడిన ఆమె నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

3

ఆమె '7 అవర్స్ టు గో', 'తగ్గేదే లే' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలు.