
అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
వాతావరణ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది పోరాటాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు.