శని దేవుని అనుగ్రహంతో మీలో పని పట్ల క్రమశిక్షణ పెరుగుతుంది, అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు, తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
ఉద్యోగంలో పైఅధికారుల మన్ననలు పొందుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.