Indian Politics
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ముఖ్యం: చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ముఖ్యం: చంద్రబాబు

Eenadu1h
THE BRIEF
1

స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు ఉమ్మడిగా ఖరారు చేసిన కూటమి అభ్యర్థికే అందరూ మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

2

తెదేపా నుంచి ఎవరైనా రెబల్స్‌గా కొనసాగినా లేదా కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

3

స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.