
స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు ఉమ్మడిగా ఖరారు చేసిన కూటమి అభ్యర్థికే అందరూ మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెదేపా నుంచి ఎవరైనా రెబల్స్‌గా కొనసాగినా లేదా కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.