
చాట్‌జీపీటీని ఒక సమగ్ర వర్క్‌స్పేస్‌గా మార్చేందుకు ఓపెన్ఏఐ సంస్థ 'చాట్‌జీపీటీ స్పేస్' పేరుతో కొత్త హబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
'DevDay 2026' వేదికగా పరిచయం చేసిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫైళ్లు, డాక్యుమెంట్లను ఒకేచోట ఉంచుకుని ఇతరులతో రియల్‌టైమ్‌లో కలిసి పని చేయవచ్చు.
ప్రస్తుతం ఈ సరికొత్త సదుపాయం చాట్‌జీపీటీ ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.