రేఖ తన జుట్టు నుంచి వెంట్రుకను తీసి రాజు మొహాన కొట్టి వెళ్లగా, రాజు ఆ వెంట్రుకతో డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నట్లు ఇందుకి తెలిపాడు.
ఇందు రాజు కోసం స్పెషల్ కాఫీ తీసుకురాగా, రాజు దానిని తాగే క్రమంలో బుగ్గపై కిస్ మార్క్ పడటంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటపట్టించారు.
రాజు తనను తాను ఇంటి వారసుడిగా నిరూపించుకునే క్రమంలో రేఖ ఆంటీ ప్లాన్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఎపిసోడ్‌లో చూపించారు.