నక్షత్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తెల్ల కాగితం' సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కానుంది.
అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది.
ఈ ఘటనపై సినిమా యూనిట్ సంచలన ప్రకటన విడుదల చేసింది.