
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఉదయం 9.15 గంటల సమయంలో ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది.
కేశవస్వామినగర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ భారీ శబ్దాన్ని గుర్తించి ఉలిక్కిపడ్డారు.