టైఫాయిడ్ తర్వాత నీరసాన్ని తగ్గించడానికి పెసరపప్పు కిచిడి, ఉడికించిన బంగాళాదుంపలు, అరటి పండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
ప్రోటీన్ కోసం ఉడికించిన కోడిగుడ్లు, జీర్ణక్రియ మెరుగుపడటానికి పెరుగు, ఎలక్ట్రోలైట్స్ కోసం కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది.
కూరగాయల సూప్‌లు, ఉడికించిన యాపిల్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.