'రణబాలి' సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు.
ఈ చిత్రం నుంచి నాలుగు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది.
ఈ డాక్యుమెంటరీకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.