లోతైన శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం వల్ల వేగస్ నాడి క్రియాశీలకమై బాడీ రిలాక్స్ అవుతుంది.
ప్రతిరోజూ 15-20 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి నరాలకు తగినంత ఆక్సిజన్ అందుతుంది.
అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల సెంట్రల్ నాడీ వ్యవస్థ, మెదడు చురుకుగా మారుతాయి.