అమెరికాలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు.
ఈ ప్రకృతి వైపరీత్యంలో సుమారు 20 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.