వాషింగ్టన్ సుందర్‌కు కుడి చేతివాటం ఆఫ్ స్పిన్నర్, ఎడమచేతివాటం బ్యాటర్‌గా మంచి గుర్తింపు ఉంది.
అయితే అతడికి మరో ఆటగాడైన నమన్ ధీర్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
వరల్డ్ కప్ ఆల్‌రౌండర్ రేసులోకి కొత్త కుర్రాడిగా నమన్ ధీర్ ప్రవేశించినట్లు చర్చ జరుగుతోంది.