
నల్గొండలో సంచలనం సృష్టించిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడు ప్రిన్సిపాల్‌ను ఏకంగా 27 సార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల నేపథ్యాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు వివరించారు.