
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో ప్రకృతిలో లేని 16 కొత్త వైరస్‌లను సృష్టించారు.
ఈ వైరస్‌లు ఇ-కోలి బ్యాక్టీరియాను అరికట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రయోగశాల పరీక్షల్లో నిరూపితమైంది.
ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నిర్మూలించే లక్ష్యంతో ఈ వైరస్‌లను రూపొందించినట్లు డాక్టర్ బ్రియాన్ హై నేతృత్వంలోని బృందం తెలిపింది.