
ఐపీఎల్ ట్రేడ్లో భాగంగా పేసర్ నటరాజన్ తిరిగి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి రానున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నటరాజన్ను రూ.5 కోట్లకు సన్రైజర్స్ కొనుగోలు చేసింది.
బదులుగా స్పిన్నర్ జీషన్ అన్సారీని సన్రైజర్స్ జట్టు ఢిల్లీకి విక్రయించింది.