నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారతదేశంలో రూ. 175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ బ్లాక్బస్టర్ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల చేయనున్నారు.