Health & Environment
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

Asianet News Telugu6h
THE BRIEF
1

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2

భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

3

వాతావరణ పరిస్థితుల మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.