Indian Politics
భారత ప్రధాని అంబానీ గారూ .. ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

భారత ప్రధాని అంబానీ గారూ .. ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

Eenadu57m
THE BRIEF
1

స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో అనుమతుల జాప్యంపై స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తన మాటల దాడిని శుక్రవారం కూడా కొనసాగించారు.

2

భారత ప్రధాని అంబానీ గారూ అంటూ ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

3

ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా మస్క్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.