
స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతుల జాప్యంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన మాటల దాడిని శుక్రవారం కూడా కొనసాగించారు.
భారత ప్రధాని అంబానీ గారూ అంటూ ఎలాన్ మస్క్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా మస్క్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.