
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు 10 రియాలిటీ షోలోకి గ్రాండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
గతంలో రెండుసార్లు వచ్చిన ఆఫర్‌ను సీరియల్ కమిట్మెంట్స్ కారణంగా తిరస్కరించిన ముఖేష్, ఈసారి షోలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు.
బుల్లితెరపై రిషి సార్‌గా గుర్తింపు పొందిన ముఖేష్, బిగ్ బాస్ హౌస్‌లో తన మైండ్ గేమ్‌లతో ప్రేక్షకులను ఎలా అలరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.