Education
వియత్నాంలో విద్యార్థి కేంద్రంగా విద్యాబోధన

వియత్నాంలో విద్యార్థి కేంద్రంగా విద్యాబోధన

Eenadu1h
THE BRIEF
1

వియత్నాంలో విద్యార్థులకు పూర్తిగా విద్యార్థి కేంద్రంగా విద్యాబోధన అందిస్తున్నారు.

2

తరగతి గదిలో బృందచర్చలు, గ్రూప్ యాక్టివిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

3

విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించి సొంతంగా నేర్చుకునేలా విద్యావిధానం సాగుతోంది.