Education
వీడియో కాల్ ద్వారా విద్యార్థుల సమస్యలను విన్న ఎమ్మెల్యే

వీడియో కాల్ ద్వారా విద్యార్థుల సమస్యలను విన్న ఎమ్మెల్యే

hmtvlive11h
THE BRIEF
1

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన్నూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2

పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

3

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, త్వరలోనే సోషల్ టీచర్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు.