
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కారా కారా పబ్‌లో అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ గొడవలో ఒక కాంగ్రెస్ ఎంపీ సోదరుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పబ్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు, గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.