
సైబర్ నేరగాళ్లు ఫోన్లను హ్యాక్ చేసి, తెలిసిన వారి నంబర్ల నుండి వాట్సాప్ లింక్‌లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ లింక్‌లను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం మరియు బ్యాంకింగ్ వివరాలు చోరీకి గురవుతున్నాయి.
అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.