
టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ బడ్జెట్ యూజర్ల కోసం రూ.185, రూ.203, రూ.206 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది.
ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు కోరుకునే వారి కోసం వీటిని అందుబాటులోకి తెచ్చారు.
ఈ మూడు ప్లాన్లలోనూ అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లతో పాటు ఉచిత 'హలోట్యూన్స్' సదుపాయం లభిస్తుంది.